ఎపి ఐసెట్ – 2018 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌-2018)’ ఫలితాలు ఈరోజు  విడుదల అయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేసారు. పరీక్ష వ్రాసిన మందిలో మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. మిగతా వివరాలకు, రిజల్ట్స్ తెలుసుకోడానికి www.careers99.com, www.schools360.in వెబ్సైట్లలో చూడవచ్చు. Counseling will Start from 20/06/2018

Check Results from Below Link:

 AP ICET 2018 Results