ఆడినమాట 9th Class Telugu Lesson, Question & Answers

AP

పాఠ్యభాగ ఉద్దేశం ఈ ‘ఆవు – పులి’ కథ, ‘భోజరాజీయం’ అనే కథా కావ్యములోనిది. సాధువు జన అవు యొక్క సత్యసంధత, క్రూరమైన పులి మనస్సును ఎలా మార్చగలిగిందో, అనంతామాత్యుడు అనే కవి ఎంతో రమణీయంగా వర్ణించాడు. ఈ కధ మనము బాల్యము నుండి ఎన్నో సార్లు మన పెద్దలు చెప్పగా విన్నదే. ప్రస్తుత పాఠ్యభాగము. “భోజరాజీయము లోని షష్ఠాశ్వాసములోనిది. చదవండి – ఆలోచించండి చెప్పండి: ఒక అడవిలో వేటగాడు వేటకోసం వచ్చి చెట్లను, పాదలను తొలగిస్తున్నాడు.